ఓ క్రైస్తవుడా - సైనికుడా

Telugu Christian Song

ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా కదలిరావోయ్ - నీవు కదలిరా జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి 1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము 2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము 3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము 4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో 5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని 6. సిద్ధాంతప
Telugu