ఓ ప్రభువా ఓ ప్రభువా

Telugu Christian Song

ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి 1. దారి తప్పిన నన్నును నీవు వెదకివచ్చి రక్షించితివి నిత్య జీవం నిచ్చిన దేవా నీవే నా మంచి కాపరివి 2. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడు చేయివిడువక అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి 3. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ ఘడియలో నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరివి --Oo prabhuva oo prabhuva neeve naa manchi--
Telugu
15 views