ఓ యేసు నీ ప్రేమ ఎంతో

Telugu Christian Song

ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది 1. ఆగమ్య ఆనందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ||ఓ యేసు|| 2. సంకట సమయములో సాగలేకున్నాను దయచూపు నామీద అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొర్రకుముందె తోడనుందునంటివీ (2) ||ఓ యేసు|| 3. మరణాంధకారపు లోయనే సంచరించన నిరంతరమేసు నాదు కాపరియై కరములిచ్చి నన్ను గాయుచు నడుపు కరుణగల ప్రభువు (2) ||ఓ యేసు|| 4. కొదువలెన్ని యున్న భయపడ నే నిపుడు పచ్చిక బయలులో పరుండజేయును భోజన జలములతో తృప్తిపరచును నాతో నుండు నేను (2) ||ఓ యేసు|| 5. దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజి
Telugu
1 views