ఒక్కటే ఆశ జీవిత అభిలాష

Telugu Christian Song

ఒక్కటే ఆశ జీవిత అభిలాష యేసునే రాజుగా కొలవాలని నీ ప్రేమనే చూసా నీవే నా ద్యాస పాడనా ఈ జీవితం నీదేనని అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని ఆదియు నీవని అంతమే నీకు లేదని ప్రతి నిత్యము కొనియాడాలని నీ రూపమే నాకు ఇచ్చావని ప్రతి శ్వాసలో నీవున్నావని నీ దీపమే నాలో ఉంచావని ఈ జీవితం కేవలం నీదేనని అర్హుడవు నీవని అందరికి ప్రభువు నీవని ఆదియు నీవని అంతమే నీకు లేదని ప్రతి నిత్యము కొనియాడాలని కనుపాపలా నన్ను కాచావని నీ చేతిలో నన్ను దాచావని నా ప్రక్కనే నీడగ ఉన్నావని నీ రెక్కలే నాకు ఆశ్రయమని ప్రేమ రూపుడవు నీవని నీ ప్రేమకే హద్దులేదని మమతల మారాజని నీదు కృప నాకు చాలని ప్రతి నిత్యము కొనియాడాలని --Okkate aasa jeevi
Telugu
17 views