ఊహకు అందని కార్యముల్

Telugu Christian Song

ఊహకు అందని కార్యముల్ ఊహించని రీతిలో నాకై చేసిన దేవా ఊహకు అందని వేళలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము అసాధ్యమైనదేది నీకు లేనే లేదు ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి|| బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు నడి సంద్రమైన నన్ను నడ
Telugu
32 views