ఊహలకందని లోకంలో

Telugu Christian Song

ఊహలకందని లోకంలో ఉన్నత సింహాసన మందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా 1.సెరూబులు దూతాళి పరశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా హల్లెలూయ ||ఊహల|| 2.నీ శిరము దవళముగా పాదములు ప్రకాశముగా నేత్రములు జ్వాలలుగా కంఠధ్వని జలపాతముగా ||ఊహల|| 3.అల్పయును ఉమోగయును అక్ను కాలంబులు నుండు వాడా - సర్వాధి కారుండా సర్వేశ సజీవుండా ||ఊహల|| --Oohalakandani lokamulo unnatha--
Telugu