ఓరన్నా నీకు తెలుసా

Telugu Christian Song

ఓరన్నా నీకు తెలుసా ఎవరో ఈ ప్రభు యేసు నీకు తెలుసా ఓరమ్మో ఎవరో ఈ చిన్ని యేసు అతి సుందరుడు అతి కంక్షనీయుడు అతి మనోహరుడు అతి పరిశుద్ధుడు మనవతారం ఎత్తినోడు మనకోసం పుట్టినోడు Chorus: వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే వచ్చే వచ్చే పండుగ వచ్చే తెచ్చే తెచ్చే సందడి తెచ్చే లోక రక్షకుడు మనకై వచ్చే మనకోసం రక్షణ తెచ్చే పండుగ వచ్చే సందడి తెచ్చే రక్షకుడోచ్చే రక్షణ తెచ్చే నీకు తెలుసా ఓరన్నా?? ఎవరో ఈ ప్రభు యేసు Verse: 1 మూగోనికి మాటిచ్చినోడు గుడ్డోనికి చూపిచ్చినోడు ఈ చిన్ని బాలుడు లోకాన్ని సృష్టించినోడు ఈ చిన్ని బాలుడు లోకాన్ని ఏలేటోడు Verse:2 కుంటోనికి నడకిచ్చినోడు నీటి మీద నడిచేటోడు ఒక్
Telugu
16 views