ప్రభు ఆత్మ నాలో నిండి

Telugu Christian Song

ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను నాట్యమాడెదన్ నాట్యమాడెదన్ నేను నాట్యమాడెదన్ నేను దావీదువలె నేను నాట్యమాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను పాటపాడెదన్ పాటపాడెదన్ నేను పాటపాడెదన్ నేను దావీదువలె నేను పాటపాడెదన్ ప్రభు ఆత్మ నాలో నిండిపొర్లినప్పుడు దావీదువలె నేను స్తుతించెదను స్తుతించెదన్ నేను స్తుతించెదన్ నేను దావీదువలె నేను స్తుతించెదను --Prabhu aathma naalo nindi--
Telugu
17 views