ప్రభు గొప్ప కార్యములు చేసెనని

Telugu Christian Song

ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనముత్సహించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించె నహా అను పల్లవి: ఆహా స్తోత్రము స్తోత్రములు - ఇంతవరకు కాచె పాత్రులముగా సేవింతుము 1. దైవ కార్యములు జనముల మధ్య - ప్రసిద్ధి చేయుదము దేవుని ఆశ్చర్య కార్యము మనలో - ధ్యానించి పాదెదము 2. సంగీత గానములతోను - సన్నుతించుచు ప్రభుని సితార స్వరమండలములతో - మన మార్భాటించెదము 3. మన భారములన్నియు తొలగించె - ఘనకార్యములను జేసె దినమెల్ల పాడుచు ఘనపరచెదము - చాటించెద మిలలో 4. నూతన కార్యములు చేయువాడు - ప్రభు వాశ్చర్యకరుడు బలమగు కార్యములు చేయువాడాయనే ధైర్యముగా పాడెదం 5. ప్రేమా సౌందర్యములు గలవాడు - క్షేమము నిచ్చువాడు మహిమైశ్వర్యములు
Telugu