ప్రభు సన్నిధిలో ఆనందమే

Telugu Christian Song

ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్ధమే వాత్సల్యమే నిరంతరం హల్లెలూయ (3) ఆమెన్ . . హల్లెలూయ (2) 1. ఆకాశము కంటే ఎత్తెనది మన ప్రభు యేసుని కృపా సన్నిధి (2) ఆ సన్నిధె మనకు జీవమిచ్చును గమ్యమునకు చేర్చి జయమిచ్చును (2) 2. దుఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప జేయును ప్రభు సన్నిధి (2) నూతన మైన ఆశీర్వదముతో అభిషేకించును ప్రేమ నిధి (2) --Prabhu sannidhilo aanandame--
Telugu