ప్రభు యేసు నిను పిలువగా

Telugu Christian Song

ప్రభు యేసు నిను పిలువగా - నీవు పరుగిడెదవా నిలువక (2) 1. బంగారు మేడలున్నా - బహు ధనధాన్యాదులున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. 2. పాప భీతి లేకుండా పగలు రేయి ధ్యానించినా (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. 3. నీధనము హెచ్చినను - నీ తనువు కాల్చుకున్నను (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ.. 4. ప్రవచించి ప్రార్ధించినా - పలు భాషలతో ప్రకటించినా… (2) మారుమనస్సు లేనిచో - నీవు నరకాగ్నిలో నుందువూ --Prabhu yesu ninu piluvaga--
Telugu
1 views