ప్రభుని దర్శనం యేసుని

Telugu Christian Song

ప్రభుని దర్శనం యేసుని దర్శన మొంది సేవ - చేయుము దేవునికి 1. ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను పాప సముద్ర - పాప సముద్ర అగాధములో ఆత్మలు మునిగెను 2. సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై తన హృదయములో - తన హృదయములో ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను 3. యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి రక్షకు డేసుని - రక్షకుడేసుని తక్షణమే లేచి సేవించుమా 4. ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా విస్తారముగా - విస్తారముగా కోత యున్నది - నూతన బలమున రా --Prabhuni darsanam yesuni--
Telugu