ప్రభుని రాకడ ఈ దినమే

Telugu Christian Song

ప్రభుని రాకడ ఈ దినమే పరుగులిడి రండి సుదినమే అను పల్లవి: పరమునందుండి మన ప్రభువు - ధరకు నరుగును పాలనకై - బూరశబ్దముతో - జనులారా 1. సిద్ధులగువారిన్ - మనయేసు - శుద్ధి జేయునిలన్ - పరమునకై బుద్ధిహీనులను - శ్రమలచేత - బద్ధులుగ జేయున్ - వేదనతో బాధ కలిగించున్ - సాతాను 2. స్వరముతో వచ్చున్ - అధికారి - మహిమతో మరలున్ తనదూత - సూర్యచంద్రునిలన్ తారలతో జీకటుల్ క్రమ్మున్ ప్రభురాక - పగలు రాత్రియగున్ - త్వరపడుము 3. మొదట లేతురు సజీవులై - ప్రభునియందుండు - ఆ మృతులు మరల అందరము ఆ ధ్వనితో - పరము జేరుదుము - ధరనుండి ధన్యులగుదుము - పరికించు 4. వెయ్యియేండ్లు పాలించెదరు ప్రియుని - రాజ్యమున ప్రియులు, సాయం సమయమున - చేరి నె
Telugu