ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు

Telugu Christian Song

ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు ఓ మనసా! నా మనసా! (2) నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు (2) నీ మహిమే మేటి (3) || ప్రభుని || ప్రభూ నీ శరణాగతులగువారు (2) విడుదల నొందెదరు (3) || ప్రభుని || పాపుల కొరకై సిలువను మోసి (2) ప్రాణంబిడె నిలలో (3) || ప్రభుని || మా ప్రభువా మా మొరనాలించి (2) నీ జ్ఞానంబిమ్ము (3) || ప్రభుని || --Prabhuni smarinchu--
Telugu