ప్రభువా కాచితివే ఇంత కాలం

Telugu Christian Song

ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా 1. కోరి వలచావు నాబ్రతు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2) నన్ను వలచావులే మరి పిలచావులే అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) 2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2) పాపం కడిగావులే విషం విరచావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే (2) --Prabhuva kaachithive intha kaalam--
Telugu