ప్రభువా నీ కార్యమును - నూతన

Telugu Christian Song

ప్రభువా నీ కార్యమును - నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీకు - ప్రజలమై యున్నా మిలలో 1. సంవత్సరములు జరుగుచుండగనే సత్యదేవా విలువైన నీదు కార్యమును - తెలియజేయుము మాకు 2. పాపము జేసి నీదు - కోపము రేపితిమయ్యా కోపించుచునే నీదు - వాత్సల్యము జూపుమయ్యా 3. ప్రేమతో మము రక్షించి - క్షేమము నిచ్చితివయ్యా ప్రేమించకున్నాము మేము - ప్రేమా మయుడా నిన్ను 4. వెలిగించితివి మమ్మిలలో - వెలుగైన ఓ మా ప్రభువా పలుచోట్ల లోన మేము - వెలుగకున్నామయ్యా 5. మారుచున్న లోకమున - కారుతొట్లలో త్రాగన్ జీవపు ఊటవు నిన్ను విడచి - త్రొవతప్పితిమయ్యా 6. సోదర ప్రేమను జూపు - మాదిరి విడచితిమయ్యా ఓదార్పు పొందిన మేము - ఆదరణియ్యకున్నాము 7. మేలి
Telugu
1 views