ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా

Telugu Christian Song

ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ఎన్నాళ్ళు ఎన్నాళ్లు ఎన్నాళ్ళు ఇంకా ఈ శోధన ప్రభువా ప్రభువా కడలేని మా గాథ వినవా ప్రభువా ప్రభువా ఇకనైనా మా జాలి కనవా ఎదలో చెలరేగే సుడిగాలుల్లో ఎగసే ఆశ నిరాశల కెరటాలు నావకు చుక్కానివై నాలో ధైర్యం కలిగించవా సహనము శాంతము కరువు ఐన బ్రతుకులో మరియ తనయ మరి ఇంకా ఎన్నాళ్ళీ శోధన || ప్రభువా|| దేవా నీదయలో ధన్యుడన వతగన నాలో విశ్వాసము ఇంకా చాలదన మందలో నీ అండలో నేను ఉన్న
Telugu
12 views