ప్రియ యేసు రాజును నే

Telugu Christian Song

ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే చాలు ||2|| నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ||2|| ||ప్రియ యేసు|| యేసుని రక్తమందు కడుగబడి వాక్యంచే నిత్యం భద్రపరచబడి ||2|| నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను ||2|| బంగారు వీదులలో తిరిగెదను ||2|| ||ప్రియ యేసు|| ముండ్ల మకుటంబైన తలను జూచి స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ ||2|| కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి ||2|| ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ ||2|| ||ప్రియ యేసు|| హృదయము స్తుతులతో నింపబడెను నా భాగ్య గృహమును స్మరించుచు ||2|| హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ ||2|| వర్ణింప నా నాలుక చాలదయ్యా ||2|| ||ప్రియ యేసు|| ఆహ ఆ బూర ఎప్పుడు ధ
Telugu