ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి

Telugu Christian Song

ప్రియుడా నీ ప్రేమ – పాదముల్ చేరితి - నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెద ఆనందం - ఆనందమే అద్భుతమే ఆశ్చర్యమే – ఆరాధనా ఆరాధనా (2) 2. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి - ఉల్లము పొంగెనయ్యా మంచివాడా మంచి చేయువాడా - స్తోత్రము స్తోత్రమయా మంచివాడా మహోన్నతుడా - ఆరాధనా ఆరాధనా (2) 3. బలియైన గొఱ్ఱెగా - పాపములన్నిటిని మోసి తీర్చితివే పరిశుద్ద రక్తము నా కొరకేనయ్యా – నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్దుడా - పరమాత్ముడా - ఆరాధనా ఆరాధనా 4. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా - నిన్ను నేవిడవనయ్యా రక్తము చిందిన సాక్షిగా యుందున్ - నిశ్చయం నిశ్చయమే రక్షకుడా - యేసునాధా - ఆరాధనా ఆరాధనా --Priyuda nee prema
Telugu