ప్రకాశించే ఆ దివ్య సీయోనులో

Telugu Christian Song

ప్రకాశించే ఆ దివ్య సీయోనులో ఘనుడా నిన్ను దర్శింతును (2) కలలోనైనా అనుకోలేదు నాకింత భాగ్యము కలదని (2) ఆరాధన ఆరాధన ఆరాధన నీకే ఆరాధన (2) ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే|| వేవేల దూతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని (2) నా తండ్రీ నీ సన్నిధిలో దీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన|| నను దాటిపోని సౌందర్యుడా నా తట్టు తిరిగిన సమరయుడా (2) నా తండ్రీ నీ సన్నిధిలో నీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన|| --Prakaasinche aa divya siyonulo--
Telugu