ప్రతి ఉదయం నీ కృపను

Telugu Christian Song

ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ వాత్సల్యతను పగలంతా కీర్తింతుము రేయంతా ఆరాదించెదము అన్నికాలములలో – స్తోత్రార్హుడని నిన్ను (2) మేము పాడెదం – మేము పాడెదం (2) (Eternal God) ఆరంభము నీవే – అంతముయు నీవే ఉన్నవాడవు నీవే – అనువాడవు నీవే (2) నిత్యమూ నివసించూ – దేవుడవని నిన్ను (2) మేము పాడెదం – మేము పాడెదం (2) (Creator) ఆకాశము నీదే – అంతరిక్షము నీదే జీవప్రాణులు నీవే – జలరాసులు నీవే (2) సర్వమును సృజించిన – దేవుడవని నిన్ను (2) మేము పాడెదం – మేము పాడెదం (2) (Redeemer) నీతిమంతుడు నీవే – నిత్యజీవము నీవే పరిశుద్ధుడు నీవే – పరిహారము నీవే (2) మా కొరకు బలియైన – దేవుడవని నిన్ను (2) మేము పాడెదం – మేము పాడెదం (
Telugu