ప్రతి ఉదయం పాడేద

Telugu Christian Song

ప్రతి ఉదయం పాడేద నీ గానం నా దేవా నా యేసు ప్రభువా 1. చేయును నా ఆత్మ గానము అణువణువు నా ధ్యానము కనిపెట్టెదను నీ రాక కోసం 2. నీవే నా మదిలో భావన నీవే నా హ్రదయ స్పందన నీవే దీవే నా జీవితనా --Prathi udayam paadeda nee gaanam--
Telugu
15 views