పాడెద దేవ నీ కృపలన్

Telugu Christian Song

పాడెద దేవ నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ...(2) 1. భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ||పా|| 2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పా|| 3. పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను థర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పా|| 4. దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి చెరవిడిపించితివి ||పా|| 5. ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్య
Telugu