పాడెద దేవా – నీ కృపలన్

Telugu Christian Song

పాడెద దేవా – నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి (2) ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద|| ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి (2) ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి (2) ||పాడెద|| పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి (2) అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి (2) ||పాడెద|| దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి (2) చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి – చె
Telugu