పాడెద నేనొక నూతన గీతం

Telugu Christian Song

పాడెద నేనొక నూతన గీతం పాడెద మనసారా యేసయ్య నీ నామము గాక వేరొక నామము లేదాయె 1. కలుషితమైన నదియై నేను కడలియ్యేనదిలో కలసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాలరాశి 2. పోరు తరగని సిగసిగలెనియె అణచి కృపాతిశయము పాదయైన నా హృదయంలోనే పొంగెనే అభిషేక తైలం --Paadeda nenoka noothana geetham--
Telugu
11 views