పాడెద స్తుతిగానము – కొనియాడెద

Telugu Christian Song

పాడెద స్తుతిగానము – కొనియాడెద నీ నామము నీవే నా ప్రేమానురాగం – క్షణమైన విడువని స్నేహం అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా ఇల నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ అనుబంధము నాకానందమే నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నీ రుధిరదారలే నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను నీ అభిషేకము పరమానందమే బలహీనతలో నను బలపరచి దైర్యము నింపితివే నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి యూదాగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే నీ పరిచర్యలో మహిమానందమే --Paadeda sthuthi
Telugu
15 views