పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట

Telugu Christian Song

పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం ప్రభు మంచి వాడు మంచి చేయువాడు సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే 1. సర్వ జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము 2. మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు 3. అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్ మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా --Paadedam hallelujah krotha paata--
Telugu