పాడెదము వేడెదము యేసు

Telugu Christian Song

పాడెదము వేడెదము యేసు నామము వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము 1. ఈ లోక మందునా అంథకార మందునా (2X) దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి ..పాడెదము .. 2. శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా (2X) దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము ..పాడెదము .. 3. ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును (2X) దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం ..పాడెదము .. --Paadedamu vededamu yesu --
Telugu