పాదములే చాలును పాపలోకములో

Telugu Christian Song

పాదములే చాలును పాపలోకములో నాకేమి వలదు నీ పాదములే చాలును 1. ఘోర తుఫాను సముద్రము పొంగగా గద్దించి నీటిపై నడిచి వచ్చిన 2. తీరని నా పాప భారమునంతయు తీర్చెను సిలువను మోసి నడచిన 3. సాదకముగ యేసు పాదములు గెలచిన ఆశ్రయమిచ్చి మోక్షము నొసగెను --Paadamule chaalunu paapa lokamulo--
Telugu
17 views