పాడుడి గీతముల్ – హల్లేలూయా
మీటుడి నాదముల్ – హల్లేలూయా
పాపరహితుడు – హల్లేలూయా
పాపవినాశకుడు – హల్లేలూయా
1. కన్య మరియ గర్భమందున – వెలసినావు పున్యపురుషుడా
నీవు పుట్టినావా పశుల శాలయందున /2/పాడుడి/
2. పశుల శాల వెలగిపొయెను – పావనుండు జననమొందగా
ప్రవక్తల ప్రవచనములు నెరవేరెను /2/పాడుడి/
3. ఉల్లమందు సంతసించిరి – యేసుప్రభుని పూజచేసిరి
పయనించిరి గొల్లలు ప్రభు జాడకు /2/పాడుడి/
4. ఆకసమున వింతగొలిపెను – అద్భుత తారను గాంచిరి
పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు /2/పాడుడి/
5. నక్కలకు బొరియలుండెను – నక్కలకు గూళ్ళు వెలయను
నీవు తలవాల్చుటకు స్థలమే లేదాయెను /2/పాడుడి
--Paadudi geethamul hallelujah--