పాటలతోనే పయనం సాగాలి

Telugu Christian Song

పాటలతోనే పయనం సాగాలి సియోను పాటలు పాడుకుంటూ హల్లెలూయ పాటలతో – హోసన్నా గీతాలతో 1. యోర్దాను ఎదురోచ్చినా – ఎర్ర సంద్రం పొంగిపొరలిన ఫరో సైన్యం తరుముకొచ్చినా యేసయ్య సన్నిధి తోడుండాగా.. తోడుండగా...తోడుండాగా... 2. పగలు మేఘస్తంభమై – రాత్రి అగ్ని స్థంభమై ఆకాశము నుండి ఆహారమునిచ్చి.. ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి.. దాహము తీర్చితివి.. 3. తంబురతో సీతారతో – బూరధ్వనితో స్వరమండలముతో నాట్యముతో పిల్లనగ్రోవితో.. ఆత్మలో ఆనందించుచూ.. ఆనందించుచూ.. ఆనందించుచూ.. --Paatalathone payanam saagali--
Hosanna ministries
Telugu