పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై

Telugu Christian Song

పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు 1. అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను 2. పాపపు కుష్ఠుతో పడి చెడిన - ఈపాపిని కరుణించితివి నా పాపపు డాగులు కడిగి - పరిశుద్ధుని చేసిన విభుడా 3. అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని అపరాధి నోటిని తెరచి - స్తుతి గీతము నొసగిన ప్రభువా 4. నీ క్రయధన మధికము ఎంతో - నా కర్త నిను ప్రణుతింతు నా కందరి కంటె ఘనుడా - ఓ కల్వరి నాథా యేసు 5. మహిమ పరతును ప్రభు యేసు - మహదానందముతో నిరతం మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను 6. నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య రక్షక త్వరగా రారమ్ము - అ
Telugu
1 views