పావురమా సంఘముపై

Telugu Christian Song

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా హల్లెలూయా - హల్లేలూయా 1. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే కడవరిచినుకులు పడగాపొలములో ఫలియించెను దీవెనలే 2. అభిషేక కాలంకృతమై అపవాదిని కూల్చెనులే సభకే జయము ఊభికే జీవం ప్రబలెను ప్రభు హృదయములో 3. బలహీనతలో బలమా పరిశుద్దతలో వరమా ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా --Paavurama sanghamupai--
Telugu