పేరుపెట్టి పిలిచినాడు - నీ

Telugu Christian Song

పేరుపెట్టి పిలిచినాడు - నీ స్నేహితుడు నేన్ను చూచి - నిలిచినాడు దావీదు సుతుడు కానలేకున్నావా - దారి తెలియదన్నావా ? నమ్మితే చాలు నేస్తమా - దేని గూర్చి చింత పడకుమా ! 1. కంటి కునుకు లేక యున్తివా - మోయలేని భారము దాటలేని తీరము - వేదనతో కుములు చుంటివా ! లోకులేన్దరున్న - నీ కేక విన్నారా నీకు తోడు నీడగా - నీతో వచ్చారా ! ( న ) 2. ఆదరనే లేక యుంటివా ఆదుకొనేవారు నీ భాద వినేవారు - లేరని - ఏడ్చు చుంటివా నమ్ముకోన్నవారే నిన్నేరుగనందురు కష్ట కాల మందు నిన్ను మరచి పోదురు ( న ) 3. సీయోను - చింత పడకుమా - చెంత చేరినాడు - నీ చింత బాపువాడు చూడుమా - నీ కరుణామయుడు దిట్టమైన చోట - మేకు కొట్టినట్టుగా స్తిరపరచి - బలపరచును
Telugu