పోదాము పోదాము పయన మవుదాము

Telugu Christian Song

పోదాము పోదాము పయన మవుదాము సువార్త చెప్ప పోదాము (2) అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము (2) 1. ఆ జాతి ఈ జాతి ఎజాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి ||పోదాము|| 2. ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కానాను దేశమే మన దేశ మండి ||పోదాము|| 3. ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండి క్రిేస్తేసు రక్తమే పాపం బాపండి (2) ||పోదాము|| --Podamu podamu payana mavudamu--
Telugu