పొందితిని నేను ప్రభువా

Telugu Christian Song

పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2) జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2) ఇంత వరకు నాకు తోడై యుండి (2) ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2) నా రక్షణ కర్తవు నీవైతివి (2) ||పొందితిని|| గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2) అంధకార శక్తుల ప్రభావమునుండి (2) నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2) నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2) ||పొందితిని|| కష్ట దుఖంబులు నాకు కలుగగా (2) నను చేరదీసి ఓదార్చితివే (2) భయ భీతి నిరాశల యందున ప్రభువా (2) బహుగా ధైర్యంబు నాకొసగితివి (2) ||పొందితిని|| నా దేహమందున ముళ్ళు నుంచితివి (2) సాతానుని దూతగా
Telugu