పరాక్రమము గల బలాడ్యుడా

Telugu Christian Song

పరాక్రమము గల బలాడ్యుడా ..... నీ కంటికి కనిపించే నీ చెవులకు వినిపించే అరె దేనిని గూర్చి భయపడకు... భయపడకు... హూ .... హూ భయపడకు...ఊ భయపడకు...ఊ హే దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు నీ కంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలువలేరు పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం స్వాధీనం ఓ... హో .. స్వాధీనం ఓ హో ఓ హో స్వాధీనం ఓఓ ... ఓ ఓ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ టేక్ టేక్ టేక్ టేక్ ఓవర్ పరాక్రమము గల బలాడ్యుడా .....ఆఅ ఆ ... 1 నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను ...ఊ నువ్వడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను ఈ భూమి మొత్తాన్
Telugu
18 views