పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో

Telugu Christian Song

పరిమళతైలం నీవే - తరగని సంతోషం నీలో జీవనమకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్యసంకల్పసారథి నీవే జగములనేలే రాజా నాప్రేమకు హేతువు నీవే ||పరిమళ|| 1. ఉరుముతున్న మెరుపులవంటి తరుముచున్న శోధనలో (2) నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే ||పరిమళ|| 2. చీల్చబడిన బండనుండి నా కొదువతీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మ శక్తి తో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములో నే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్థము వాడబడే నీ పాత్రను నేను ||పరిమళ|| 3. వేచియున్న కనులకునీవు కన
Hosanna ministries
Telugu