పరమ తండ్రి కుమారుడా

Telugu Christian Song

పరమ తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం నీతిమంతుడా మేఘారూఢుడా స్తుతి పాత్రుడా నీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) నీ స్వస్థతల కన్నా నీ సన్నిధియే మిన్న నీ అద్భుతములు కన్నా నీ కృపయే మిన్న (2) నను నే ఉపేక్షించి నిను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును (2) పరిశుద్ధుడా పరమాత్ముడా పునరుత్తానుడా నీకే ఘనత సృష్టికర్త బలియాగమా స్తోత్రార్హుడా నీకే ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2) --Parama thandri kumaruda--
Telugu