పరవాసిని నే జగమున ప్రభువా

Telugu Christian Song

పరవాసిని నే జగమున ప్రభువా - నడచుచున్నాను నా దారిన్ నాగురి నీవే నా ప్రభువా - నీదరి నేజేరెదను - నేను 1. లోకమంతా నాదనియెంచి - బంధుమిత్రులే ప్రియులను కొంటిని అంతయు మోసమేగా - వ్యర్థము సర్వమును - ఇలలో 2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున పాపమునిండె జగములో - శాపముచేకూర్చుకొనె - లోకము 3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో తెలుపుము యెంత అల్పుడనో - విరిగి నలిగి యున్నాను - నేను 4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా - మహానందము కలిగె - నాలో 5. యాత్రికుడ నే నీలోకములో - సిలువమోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగ - పొందితిని నేను - యేసునే 6. నా న
Telugu