పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు

Telugu Christian Song

పరిశుద్ధాత్మను గోరుము జీవము యేసు ప్రభుని పేరట వేడుము నరు లందరి మీఁద నా యాత్మ నుంతు నని పరలోకపు తండ్రి పలికె వేదమునందు ||పరిశుద్ధాత్మను|| 1. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠన పఠనము గాదది నెర చీఁక టింట సర కులు వెదకు రీతి ప ల్మరు వెదకినను నిర ర్థకమై పోవును వేగఁ ||పరిశుద్ధాత్మను|| 2. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందంబే యది పరబోధక ముల వ ర్తిమైన పనులు జీ వ రహితములై యను భవము గానివై యుండుఁ ||పరిశుద్ధాత్మను|| 3. పరిశుద్ధాత్మ లేనిది యేసు ప్రభుని నెఱుఁగు టెఱఁగుట గాదది నర రూపుఁ దాల్చి దు ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని కరుణాధికము వడయఁ ||పరిశుద్ధాత్మను|| 4. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రత
Telugu
1 views