పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము

Telugu Christian Song

పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము (2) బాధలను తొలగించును అనుదినము వాక్యమును ధ్యానించినా ఆదరణ కలిగించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| సరిచేసి బలపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా క్షమియించుట నేర్పించును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| సహనమును దయచేయును అనుదినము వాక్యమును ధ్యానించినా ప్రభు రాకకై స్థిరపరచును అనుదినము వాక్యమును ధ్యానించినా (2) ||పరిశుద్ధ|| --Parishudda grandhamu vaagdhana nilayamu--
Telugu