పరిశుద్ధ పరిశుద్ధ

Telugu Christian Song

పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్ - వర్ణింప గలరా |పరిశుద్ధ.. 1. పరిశుద్ధ జనకుడ - పరమాత్మ రూపుడ నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా |పరిశుద్ధ.. 2. పరిశుద్ధ తనయుడ - నరరూపధారుడ నరులను రక్షించు - కరుణా నముద్రా |పరిశుద్ధ.. 3. పరిశుద్ధ మగు నాత్మ - వరము లిడు నాత్మ పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా |పరిశుద్ధ.. 4. జనకకుమారాత్మ - లను నేక దేవ ఘనమహిమచెల్లును - దనర నిత్యముగా |పరిశుద్ధ.. --Parishidda parishudda parishudda prabhuva--
Telugu