పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ (2)
అను పల్లవి: అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును
అను పల్లవి: ఓ! పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్
అను పల్లవి: స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు (2)
అను పల్లవి: పిలువగానే పలుకును - పడిన దరిని లేపును
అను పల్లవి: ఓ! స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు
అను పల్లవి: చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే (2)
అను పల్లవి: యేసును చాటించుము - ఆయనలో దాగుచు
అను పల్లవి: ఓ! చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే
అను పల్లవి: చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన (2)
అను పల్లవి: కొదువగాను చేసిన - సరిగ బదులు దొరుకదు
అను పల్లవి: ఓ! చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన
--Patimpa sresta grandhamu bible--