పునరుత్థానుడ నా యేసయ్య

Telugu Christian Song

పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచూ నిన్నే ఘనపరచుచు ఆరాధించెద నీలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ బాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచాకుడవు రక్షనానందం నీ ద్వారా కలిగిందని నే ముందెన్నడూ వెళ్ళనీ తెలియని మార్గము నాకు ఎదురాయెనె సాగిపో నా సన్నిది తోడుగా వచ్చుననిన నీ వాగ్ధానమే నన్ను బలపరిచినే పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించేనే చెరలోనైనా స్తుతి పాడుచూ మరణము వరకు నిను ప్రకటించెద ప్రాణమా క్రుంగిపోకే ఇంకొంత కాలం యేసు మేఘాలపై త్వరగా రానుండగా నీరీక్షణ కోల్పోకు నా ప్రాణమా --Punaruthanuda naa yesayya--
Telugu