పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ -మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్
పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ -మనయేసు రక్షకుడు పుట్టాడండోయ్
1. బెత్లెహేము పురములో పుట్టాడండోయ్ – పశువుల శాలలో పుట్టాడండోయ్ /2/
గొల్ల జ్ఞానులందరు చేరి పూజించిరి …. /2/ పుట్టాడండోయ్/
2.యేసు నిన్ను ప్రేమిస్తూ పుట్టాడండోయ్ – నీ పాపం కొరకు పుట్టాడండోయ్/2/
యేసుని చేర్చుకో రక్షకునిగ ఎంచుకో … /2/ పుట్టాడండోయ్/
--Puttadandoi puttadandoi mana yesu rakshakudu--