పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా

Telugu Christian Song

పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో పసులతొట్టెలో దీనుడై పుట్టి పరమును వీడి మనకై వచ్చి వింతైన ప్రేమను మనపై చూప ఆశ్చర్యకరుడు దేవదేవుడే … పుట్టినాడమ్మా .. ఆ.. ఆ.. పాడు బ్రతుకులను బాగు చేయంగా పాషాణ హృదయాన్ని మొత్తంగా చెయ్యంగా పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో ఆపదలోనే కాపాడువాడు ఆత్మ బంధువు తానై నిలిచి మంచులాంటి మనసునివ్వ మదిలో నిండా మనసు నింప పుట్టినాడమ్మా .. ఆ.. ఆ.. గుండెల్లో బాధంతా దూరం చెయ్యంగా సాగని పయనాన్ని ముందుకు కదిలింప పుట్టినాడమ్మా యేసయ్య పుట్టినాడమ్మా పుట్టినాడయ్యో ఓరయ్యో పుట్టినాడయ్యో వింతైన తార నింగిలో వెలసె నిక్క
Telugu
18 views