పవిత్ర పరచుము నా హృదయం

Telugu Christian Song

పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం పరిశుద్ధ పరచుము నానడతన్ 1.అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయం పరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య |పవిత్ర| 2.సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయం అతి వినయము తోనే-వెంబడించెదను |పవిత్ర| 3.వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ |పవిత్ర| 4.సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్ |పవిత్ర| --Pavithra parachumu naa hrudayam--
Telugu