ప్రభువు నా బలము నా పాట

Telugu Christian Song

ప్రభువు నా బలము నా పాట ఆయన నాకు రక్షణయాయెను (2) ఆయన నా దేవుడు ఆయనను కీర్తింతును (2) హల్లెలూయా హల్లెలూయా యెహోవా నా బలము హల్లెలూయా హల్లెలూయా ఆయన నా రక్షణము (2) ||ప్రభువు నా|| యెహోవా యుద్ధవీరుడు యెహోవా ఆయన నామము (2) ఆయన కుడి చేయి బలము చూపెను ఆయన కుడి చేయి ఉన్నతమైనది (2) ||ప్రభువు నా|| ఆయన నా శక్తియు నా బలము ఆయన నా గీతమయ్యెను (2) ఆయన నా రక్షణ ఆయనను స్తుతింతును (2) ||ప్రభువు నా|| --Prabhuvu naa balamu naa paata--
Traditional
Telugu
1 views