ప్రభువు నా కాపరి నాకేమియు లోటుండదు

Telugu Christian Song

ప్రభువు నా కాపరి నాకేమియు లోటుండదు పచ్చిక బయళ్ళలో నన్ను పండుకొనిచెను (2) నిమ్మళజలములలో నడిపించును నా ప్రాణము కోలుకొనింపజేయును (2) హల్లెలూయా హల్లెలూయా యెహోవా నా కాపరి హల్లెలూయా హల్లెలూయా ఆయన నా రక్షకుడు (2) ||ప్రభువు నా|| తన నామము నిమిత్తము నీతి మార్గములలో నడిపించును (2) మరణ నీడ లోయలో నడచినను భయపడను నీవు నాతోనున్నావు (2) ||ప్రభువు నా|| నీ కఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరింతురు (2) నా శత్రువుల యెదుట నాకు భోజనము సిద్ధపరచితివి (2) ||ప్రభువు నా|| నా తలమీద తైలమును పోసితివి నా గిన్నె నిండుచున్నది (2) మేలును కృపయు నన్ను వెంబడించును యెహోవా మందిరములో నిత్యము నివసించెదను (2) ||ప్రభ
Traditional
Telugu
1 views